Just In
- 7 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 8 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్‌లు!
- 13 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Sports
ఏమబ్బా అశ్విన్.. ఆట మొదలవ్వకముందే భయపెడుతున్నావ్ కదా: వసీం జాఫర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారీ పుల్ వ్యూ డిస్‌ప్లేతో Moto G6, లీకయిన ధర, ఫీచర్లు
దిగ్గజ మొబైల్ సంస్థ లెనోవొ మోటోరోలా తన సరికొత్త జీ సీరిస్ ఫోన్ మోటో జీ6ను త్వరలో లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 12, 5 మోగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ముందు భాగంలో హోమ్ బటన్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.వీటితో పాటు Moto G6 play, Moto G6 plus ఫోన్లను కూడా అప్పుడే లాంచ్ చేయనున్నారని లీకయిన రిపోర్టులు చెబుతున్నాయి. కాగా Moto G6 ప్లస్ 6జిబి ర్యామ్ తో రానున్నట్లు సమాచారం. మోటో జీ6 ధర సుమారు రూ.15,500గానూ, అలాగే మోటీ జీ6 ప్లస్ ధర రూ. 21,00గానూ ఉండే అవకాశం ఉంది. కాగా జీ సీరిస్ లో వచ్చిన ఈ ఫోన్లలో ఈ ఫోన్ ధరనే చాలా తక్కువని తెలుస్తోంది.

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ సీరిస్ లో వచ్చిన ఫోన్లపై ఓ లుక్కేయండి
మోటో జీ
కీలక స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం).

మోటో జీ2
మోటో జీ2 స్పెసిఫికేషన్‌లు
720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

మోటో జీ3
ఫోన్ స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ4
మోటో జీ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ4 ప్లస్
మోటో జీ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ4 ప్లే
మోటో జీ4 ప్లే ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్
అడ్రినో 306 గ్రాఫిక్స్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్

మోటో జీ5
మోటో జీ5 ఫీచర్లు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్

మోటో జీ5 ప్లస్
మోటో జీ5 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ5ఎస్
మోటో జీ5ఎస్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
4 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్ టర్బో చార్జింగ్

మోటో జీ5ఎస్ ప్లస్
మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు
5.5 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1. 1
2.0 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
13 ఎంపీ పిక్సెల్ రెండు రియర్ కెమెరాలు
ఎల్‌ఈడీ ఫ్లాష్ , ప్రో అండ్ పనోరమా మోడ్ సెల్పీ కెమెరా
4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్
128 దాకా విస్తరించుకునే సౌలభ్యం
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470