Home
Mobile

జీసిరీస్ లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా

మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జీ సీరిస్ లో నాలుగు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.

మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జీ సీరిస్ లో నాలుగు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. నిన్న బ్రెజిల్‌లో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో Moto G7,G7 Plus, G7 Power మరియు G7 Playను విడుద‌ల చేసింది.మోటో లైనప్ ఫోన్‌లకు భిన్నంగా కొత్త లుక్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌‌లుక్‌లోనే అందరిని ఆకట్టుకుంది. ఈ కొత్త ఫోన్ల ధర మరియు ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే...

Moto G7

Moto G7

ధర రూ. 21,300

ఫీచర్లు

6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

 

Moto G7 Plus

Moto G7 Plus

ధర రూ. 24,500

ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Moto G7 Play

Moto G7 Play

ధర రూ.14,200

ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Moto G7 Power

Moto G7 Power

ధర రూ.17,800

ఫీచర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G7, Moto G7 Plus, Moto G7 Play, Moto G7 Power With 'All-Day Battery Life' Unveiled: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X