Home
Mobile

రూ. 2,999కే మోటో ఎమ్ ( షరతులు వర్తిస్తాయ్ )

ఏకంగా రూ. 15 వేల తగ్గింపు, ఫిబ్రవరి 6 నుంచి అమ్మకాలు

By Hazarath

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవా తన తాజా స్మార్ట్‌‌ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌ మోటో ఎం పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 15 వేల తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 6 నుంచి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి. పాత ఫోన్ స్పెషల్‌​ ఎక్సేంజ్ ఆఫర్‌‌లో మాత్రమే దీన్ని మీరు రూ. 2999కి సొంతం చేసుకోగలరు. దీంతో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ప్రైస్ రూ.17,999లు. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

చేతికి చిక్కని రెడ్‌మి నోట్ 4, ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాకే !

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

5డి కర్వుడ్ గ్లాస్ మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే రాబోతోంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆకట్టుకుంటుంది. చూపుడు వేలుకు అందే విధంగా ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ను ఏర్పాటు చేసారు.

ఆక్టా కోర్ ప్రాసెసర్‌

ఆక్టా కోర్ ప్రాసెసర్‌

2.2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

4జీబి ర్యామ్ సపోర్ట్‌..

4జీబి ర్యామ్ సపోర్ట్‌..

4జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీనికి కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి..

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. పీడీఏఎఫ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో చూడొచ్చు.

శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్

శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్

బ్యాటరీ రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే విధంగా శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ లో ఏర్పాటు చేయటం జరిగింది. రెండు డాల్బీ అటామస్ స్టీరియో స్పీకర్లను కూడా లెనోవో ఈ ఫోన్‌లో అమర్చింది.

లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్

లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన లెనోవో వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 4జీ వోల్ట్, జీపీఎస్, బ్లుటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

More from GizBot

Best Mobiles in India

English summary
Moto M Grey Colour to Go on Sale From Monday, to be Available for Rs 2,999 on Flipkart read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X