ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

Posted By:

15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్‌ను సమకూర్చే టర్బో చార్జ్ టెక్నాలజీతో ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటరోలా ఫోన్ ‘మోటో టర్బో'ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.41,999.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 565 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, బాలిస్టిక్ నైలాన్ డిజైనింగ్, వాటర్ రిపిల్లెంట్ నానో కోటింగ్, 21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ), 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (48 గంటల బ్యాటరీ బ్యాకప్). ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టర్బో చార్జింగ్ ఫీచర్ 15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్‌ను సమకూరుస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మోటో టర్బో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా మార్కెట్లో లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

ఎల్‌జీ జీ3
ధర రూ.37948

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

హైరిసల్యూషన్ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆధునీకరించబడిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

మోటరోలా నెక్సస్ 6

ధర రూ.43,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

హైరిసల్యూషన్ డిస్‌ప్లే, 3జీబి ర్యామ్, 493 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా.

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

సామ్‌సంగ్ నోట్ 4
ధర రూ.50,000

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.7 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్.

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
ధర రూ.30,000

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

432 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 2జీబి ర్యామ్.

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2
ధర రూ.43,199

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

ఐఫోన్ 6

ధర రూ.47000

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర అంచనా (రూ.50,000 నుంచి రూ.55,000 మధ్య)

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

ధర అంచనా (రూ.59,000 నుంచి రూ.63,000 మధ్య)

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

హెచ్‌టీసీ డిజైర్ ఐ
ధర రూ.37,499

ఫ్లిప్‌కార్ట్‌లోకి మోటరోలా మోటో టర్బో, ధర రూ.41,999

హెచ్‌టీసీ వన్ ఎమ్9
ధర రూ.41,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Turbo now available on Flipkart for Rs 41,999, 10 Smartphones That Will Rival. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot