32జీబి వేరియంట్‌లో కొత్త మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్

Posted By:

మోటరోలా అభిమానులకు శుభవార్త.. మోటరోలా నుంచి ఇటీవల విడుదలైన సెకండ్ జనరేషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ మెమెరీ వేరియంట్‌లో లభ్యం కాబోతోంది. ఈ కొత్త వేరియంట్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 22 నుంచి మార్కెట్లో విక్రయించనుంది. ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న మోటో ఎక్స్ 16జీబి వేరియంట్ ధర రూ.31,999.

32జీబి వేరియంట్‌లో కొత్త మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ స్పెసిఫికేషన్‌లు:

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Moto X(2nd gen) 32GB Available in India via E-retail Store Flipkart From Dec 22. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting