‘మోటో ఎక్స్’ ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌‍ల తయారీ కంపెనీ మోటరోలా బ్యాంబో (వెదరు) బ్యాక్ వేరియంట్‌తో కూడిన మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.25,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తోంది. వాల్నట్ ఇంకా టీక్ వుడ్ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాక్ వేరియంట్‌లో లభ్యమవుతున్న మోటో ఎక్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.23,999కి ఆఫర్ చేస్తోంది.

 

మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... సింగిల్ సిమ్, 4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

‘మోటో ఎక్స్’ ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్’ ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
 

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X