మోటరోలా ఫోన్ పై రూ.15,000 తగ్గింపు

By Sivanjaneyulu
|

రూ.49,999 ధర ట్యాగ్‌తో మోటరోలా విడుదల చేసిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'(Moto X Force) భారీ ధర తగ్గింపును అందుకుంది. 30శాతం డిస్కౌంట్‌తో రూ.35,000 వద్ద ప్రస్తుత మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.

మోటరోలా ఫోన్ పై రూ.15,000 తగ్గింపు

ఈ ఫోన్‌‍లో పొందుపరిరచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫోన్ క్రింద పడినప్పటికి ఎలాంటి ప్రమాదానికి లోను కాదు. షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు. మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు...

Read More : పాత కంప్యూటర్‌తో బోలెడన్ని లాభాలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు.

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

డిస్‌ప్లే క్రిందపడినా ధ్వంసం కాని shatterproof డిస్‌ప్లే, వాటర్-రిపెల్లెంట్ నానో - కోటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ దృఢమైన ఫోన్‌లో మోటరోలా పొందుపరిచింది.

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

shatterproof డిస్‌ప్లేతో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా మోటో ఎక్స్ ఫోర్స్ హిస్టరి క్రియేట్ చేసింది.

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్810 సాక్‌ను ఏర్పాటు చేసారు. 600 మెగాహెర్ట్జ్ సామర్థ్యంతో వచ్చిన 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ హై క్వాలిటీ గేమింగ్‌ను అందిస్తుంది.

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో)

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

ఈ ఫోన్ రెండు ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ లో దొరుకుతోంది. ఒకటి 32జీబి మరొకటి 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1440×2560పిక్సల్స్) విత్ మోటో షాటర్‌షీల్డ్ టెక్నాలజీ,

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0),3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

టర్బో చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ).

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

మోటో ఎక్స్ ఫోర్స్ ప్రత్యేకతలు

ఈ ఫోన్‌‍లో పొందుపరిరచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

Best Mobiles in India

English summary
Moto X Force now selling for Rs. 35,000: 10 Reasons it is worth buying!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X