కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్ వీడియో)

Posted By:

చాలకాలం తరువాత తన పూర్వ వైభవాన్ని చాటుతూ స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త సంచలనంగా అవతరించిన మోటరోలా కొత్త ఎడిషన్ మోటో జీ, మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 16జీబి వేరియంట్ మోటో జీ ధర రూ.12,999. కొత్త మోటో ఎక్స్ విడుదల ఇంకా ధరకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

నిన్నటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)కు సంబంధించి గిజ్‌బాట్ ప్రత్యేక కథనాన్ని ప్రచరించటం జరిగింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ (మొదటి లుక్)కు సంబంధించి విశ్లేషణాత్మక వీడియో కథనాన్ని గిజ్‌బాట్ అందిస్తోంది....

పాత వర్షన్ మోటో ఎక్స్‌తో పోలిస్తే కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ ఫోన్‌లో పెద్దదైన హైడెఫినిషన్ తాకేతెరను ఏర్పాటు చేసారు. అలానే ఈ డివైస్ త్వరలోనే ఆండ్రాయడ్ ఎల్ అప్‌డేట్‌ను అందుకోనుంది. శక్తివంతమైన 13 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఈ అప్‌గ్రేడెడ్ వర్షన్ కలిగి ఉంది.

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కర్వుడ్ మెటల్ ఫ్రేమ్

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ ఆండ్రాయిడ్)

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

2జీబి ర్యామ్,

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫోన్ బరువు 144 గ్రాములు,

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్),

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్),

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

పాత వర్షన్ మోటో ఎక్స్‌తో పోలిస్తే కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ ఫోన్‌లో పెద్దదైన హైడెఫినిషన్ తాకేతెరను ఏర్పాటు చేసారు.

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

అలానే ఈ డివైస్ త్వరలోనే ఆండ్రాయడ్ ఎల్ అప్‌డేట్‌ను అందుకోనుంది. శక్తివంతమైన 13 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఈ అప్‌గ్రేడెడ్ వర్షన్ కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ మొదటి లుక్ వీడియో

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/uWI36zi8P1k?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్), కర్వుడ్ మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ ఆండ్రాయిడ్), 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు, ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
MOTO X (Gen 2) HANDS ON . Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot