మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్’ ఆవిష్కరణ!

Posted By:

అనేక రూమర్ల అనంతరం మోటరోలా మధ్యముగింపు స్మార్ట్ ఫోన్ ‘మోటో ఎక్స్'ను గురువారం న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యకమ్రంలో సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ ఇంకా మోటరోలాల సంయుక్తంగా ఆవిష్కరించాయి. కస్టమైజబుల్ ఆప్షన్ లను కలిగి ఉన్న ఫోన్ కలర్ ను మీ అభిరుచికి తగిన విధంగా సెట్ చేసుకోవచ్చు.

మోటో ఎక్స్ ప్రధాన ఫీచర్లు:

4.7 అంగుళాల ఆమోల్డ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లే, 1.7గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 10మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ సపోర్ట్, మెమెరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి, 2జీబి ర్యామ్, 2,200 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. ఈ ఫోన్ ను యూఎస్ మార్కెట్లో ఆగష్టులో చివరి వారంలో లేదా సెప్టంబర్ ప్రధమాంకంలో విడుదల చేయనున్నారు. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్’ ఆవిష్కరణ!

ఫోన్ లో ఏర్పాటు చేసిన కస్టమైజబుల్ ఆప్షన్ ద్వారా ఫోన్ రంగును అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు.

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్’ ఆవిష్కరణ!

‘మోటో ఎక్స్' వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది.

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్’ ఆవిష్కరణ!

మోటో ఎక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డిస్ ప్లే వ్యవస్థ తక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తుంది.

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్’ ఆవిష్కరణ!

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో ఎక్స్' ఆవిష్కరణ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot