Just In
- 18 min ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 57 min ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 2 hrs ago లోక్‌సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 4 hrs ago తక్కువ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- Automobiles నిస్సాన్ లాంచ్ చేయనున్న కొత్త కారు ఇదే - వివరాలు ఇక్కడ చూడండి
- News నరసాపురమే కావాలంటున్న రఘురామ-అసెంబ్లీకి నో- టీడీపీని మోసం చేసిన బీజేపీ..!
- Sports IPL 2024: అతనిపై వేటు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
‘మోటో ఎక్స్’ ఇప్పుడు కొత్త లుక్‌తో!!
కొద్ది రోజుల క్రిందట మోటరోలా ‘మోటో ఎక్స్'(Moto X ) పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాల్నట్ ఫినిష్ (Walnut Finish) డిజైన్‌తో కూడిన సరికొత్త మోటో ఎక్స్ వేరియంట్‌ను మోటరోలా దేశీయ మార్కెట్ కు పరిచయం చేసింది. ధర 25,999. ప్రముఖ ఇ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది.
మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్లు: సింగిల్ సిమ్, 4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470