నవంబర్ 13న ఇండియాకి మోటో ఎక్స్4, ధర ఎంతంటే...?
మోటో అభిమానులకు శుభవార్త. మోటో ఎక్ప్ లైనప్ లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎక్స్ 4 ఫోన్ మంచి కిక్ ఇవ్వనుంది.
మోటో అభిమానులకు శుభవార్త. మోటో ఎక్ప్ లైనప్ లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎక్స్ 4 ఫోన్ మంచి కిక్ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఇండియాకి వచ్చే తేదీని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. నవంబర్ 13న ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టునుంది. సెప్టెంబర్ 2వ తేదీన దీన్ని హలోమోటోఎక్స్' పేరుతో ఫిలిప్పీన్స్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధర సుమారుగా రూ. 30 వేలు ఉంవచ్చని అంచనా. ఫీచర్ల విషయానికొస్తే..

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్‌సెట్
3 జీబీ, 4జీబీ ర్యామ్
32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2టీబీ వరకు విస్తరణ మెమరీ
వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా సెటప్
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
అమెజాన్ అలెక్సా, వాయిస్ సెర్చ్ కోసం గూగుల్ అసిస్టెంట్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్టు
హోమ్ బటన్ వద్ద ఫింగర్‌ప్రింట్ స్కానర్
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు
3.5ఎంఎం ఆడియో జాక్
మెటల్ బాడీ
స్టెర్లింగ్ బ్లూ, సూపర్ బ్లాక్ రంగుల్లో అందుబాటు
3000ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








