బీ రెడీ, ఇండియాలో మోటో X4 లాంచ్ ఈ రోజే

Written By:

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4' ను ఈ రోజు ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది. రూ.23,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని విక్ర‌యించ‌నున్నారు. ఆగస్టులో బెర్లిన్ లో జరిగిన IFA షోలో ఈ ఫోన్ ను కంపెనీ ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

భారీ బ్యాటరీతో వస్తున్న జియోని M7 Power, 15న ముహూర్తం

బీ రెడీ, ఇండియాలో మోటో  X4 లాంచ్ ఈ రోజే

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

English summary
Moto X4 India launch today: Expected price, specifications, and more Read more Gizbot News telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot