6జిబి ర్యామ్‌తో Moto Z2 Force, కేక పుట్టించే ఫీచర్లు ఇవే !

By Hazarath
|

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లిమిటెడ్‌ ఎడిషన్‌గా మోటో జెడ్2 ఫోర్స్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్ 5టీ, షియోమి ఎంఐ మిక్స్ 2, నోకియా 8 ధరలకు పోటీగా దీన్ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్లు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటో హబ్ స్టోర్లలో లభించనున్నాయి.షట్టర్‌ ప్రూఫ్‌ స్క్రీన్‌, సూపర్‌ స్లీక్‌ బాడీ, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, టర్బో వపర్‌తో 6220 ఎంఏహెచ్‌ పవర్‌ దీని సొంతమని కంపెనీ చెబుతోంది.భారత్‌లో దీని ధరను రూ.34,999గా నిర్ణయించింది.

 

రూ. 500 స్మార్ట్‌ఫోన్‌కి ఖర్చు రూ.3 వేలు, మరి ఆ నష్టాన్ని భర్తీ చేసే రహస్యం ఏంటీ..?రూ. 500 స్మార్ట్‌ఫోన్‌కి ఖర్చు రూ.3 వేలు, మరి ఆ నష్టాన్ని భర్తీ చేసే రహస్యం ఏంటీ..?

మోటో జెడ్2 ఫోర్స్‌ ఫీచర్స్‌

మోటో జెడ్2 ఫోర్స్‌ ఫీచర్స్‌

5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్
1440x2560 పిక్సెల్‌ రిజల్యూషన్‌
6జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం
12+12ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
2730 ఎంఏహెచ్ బ్యాటరీ ( టర్బో పవర్‌ ప్యాక్‌)

మోటోరోలా టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.

మోటోరోలా టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.

ధర రూ. 14,999

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Moto G4 Plus
 

Moto G4 Plus

ధర రూ. 14,637

మోటో జీ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో ఎక్స్4

మోటో ఎక్స్4

మోటో ఎక్స్4 ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Moto M

Moto M

ధర రూ.11,999
మోటోరోలా మోటో ఎం ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, మాలి టి860 గ్రాఫిక్స్ 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

Moto E4 Plus

Moto E4 Plus

ధర రూ.9999

మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

Moto C Plus

Moto C Plus

ధర రూ. 6999

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Motorola Moto G5

Motorola Moto G5

ధర రూ. 8499

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.4GHz), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Motorola Moto Z2 Play

Motorola Moto Z2 Play

ధర రూ. 22400

మోటో జీ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటోరోలా మోటో జ‌డ్ ఫోర్స్

మోటోరోలా మోటో జ‌డ్ ఫోర్స్

ధర రూ.39,990 అంచనా

మోటోరోలా మోటో జ‌డ్ ఫోర్స్ ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌
2.2 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్
అడ్రినో 530 గ్రాఫిక్స్‌, 4 జీబీ ర్యామ్
32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, సింగిల్ సిమ్
21 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Best Mobiles in India

English summary
Moto Z2 Force With Bundled TurboPower Pack Moto Mod Launched in India: Price, Specifications more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X