మోటో నుంచి Z2 ఫోర్స్ దూసుకొస్తోంది

Written By:

మోటో ఈ మధ్య లాంచ్ చేసిన Moto Z2 Play, Moto E4 and E4 Plus, Moto C and C Plus ఫోన్లు ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే ఊపులో మోటో మరో సంచలన ఫోన్ రీలిజింగ్ కి ప్లాన్ చేస్తోంది. ఈ నెల 27న లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే మీడియాకు ఇన్విటేషన్లు కూడా పంపింది. రానున్న ఈ ఈవెంట్ లో మోటో రెండు ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సప్‌లో ఈ ఏడాది హైలెట్ ఫీచర్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
Nonstop 10 | GizBot | Tech News | June 14, 2016
రెండు ఫోన్లు

రెండు ఫోన్లు

ఇప్పటికే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతేడాది రిలీజ్ చేసిన మోటో జడ్ ఫోన్ ఫీచర్లనే కొంచెం అటు ఇటుగా మార్చి ఈ రెండు ఫోన్లు తీసుకురానుందని సమాచారం.

డిస్‌ప్లే

ఇక మోటో జడ్ ఫోర్స్ ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

ర్యామ్

6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఫోన్ రానుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఫోన్ రానుంది.

కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలతో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

నానో కోటింగ్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

3300 ఎంఏహెచ్ బ్యాటరీ

బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Z2 or Moto Z2 Force likely to launch on June 27, invite is out already Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot