స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న Moto Z3

మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ Moto Z3 త్వరలో రాబోతుంది.ఎప్పటికప్పుడు కొత్త ధనం చూపించే మోటోరోలా సంస్థ ఈ సారి అధునాతన ఫీచర్స్ తో Moto Z3 ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది .

By Anil
|

మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ Moto Z3 త్వరలో రాబోతుంది.ఎప్పటికప్పుడు కొత్త ధనం చూపించే మోటోరోలా సంస్థ ఈ సారి అధునాతన ఫీచర్స్ తో Moto Z3 ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది . కాగా గత జూన్ లో వచ్చిన Moto Z3 play మార్కెట్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిందే.Moto Z3 play సంస్థకి లాభాలు తెచ్చిపెట్టిన నేపథ్యంలో Moto Z3 అంతకంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని కంపెనీ దీమా వ్యక్తం చేస్తోంది.ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ Moto Z3 play అటుఇటుగా ఉండవచ్చు అని సమాచారం.

5G Moto మోడ్....

5G Moto మోడ్....

Moto Z3 next-generation 5G Moto మోడ్ నెట్వర్క్ యాక్సెస్ ప్రారంభించడానికి Qualcomm తో భాగస్వామ్యం అయింది. . 5G మోటో మోడ్ వెరిజోన్ నెట్వర్క్ కు 5G యాక్సెస్ అందించడానికి స్నాప్డ్రాగన్ X50 మోడెమ్ మరియు "మిల్లిమీటర్ వేవ్ కాంపోనెంట్స్" ను ఉపయోగి

Moto Z3 ధర....

Moto Z3 ధర....

ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 16నుంచి US మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.దీని ధర సుమారు రూ.33,000 ఉండవచ్చు అని అంచనా. Moto Z3 ఇండియా మార్కెట్ లో ఎప్పుడు రాబోతుందో అనే దాని పై కంపెనీ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.

 

 

ఆండ్రాయిడ్  P కు అప్ గ్రేడ్ ....

ఆండ్రాయిడ్ P కు అప్ గ్రేడ్ ....

ప్రస్తుతం ఈ Moto Z3 ఫోన్ ఆండ్రాయిడ్ Oreo తో రన్ అవుతుంది తరువాత లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ P కు అప్ గ్రేడ్ అవుతుంది.

Moto Z3  ఫీచ‌ర్లు(అంచనా)....

Moto Z3 ఫీచ‌ర్లు(అంచనా)....

6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8GHz octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,డ్యుయల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 5జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

గతంలో విడుదలైన Moto Z3 Play ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

గతంలో విడుదలైన Moto Z3 Play ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8GHz octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,256 ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌ ,డ్యుయల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 5జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

Best Mobiles in India

English summary
Moto Z3 With Snapdragon 835 SoC, 6-Inch 18:9 Display, 5G Moto Mod Launched: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X