ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే లాస్ట్

Written By:

మోటోరోలా తన 45వ యానివర్సరీ సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు మోటో ఫోన్లపై వినియోగదారులకు ఆకట్టుకునే ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఇందులో మోటో జీ5 రూ.3వేల తగ్గింపుతో రూ.8,420 ధరకు లభిస్తుండగా, మోటో జీ5 ప్లస్ రూ.9,990 ధరకు, మోటో జీ5ఎస్ (32 జీబీ) రూ.9,999 ధరకు, మోటో జీ5ఎస్ ప్లస్ రూ.14,499 ధరకు లభిస్తున్నాయి. మోటో జడ్2 ప్లే రూ.7వేల తగ్గింపుతో రూ.20,999 ధరకు లభిస్తున్నది. ఇక సేల్‌లో భాగంగా ఏదేని పాత స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా రూ.12,398 వరకు ఎక్స్‌ఛేంజ్‌ను అందిస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే లాస్ట్

మోటో జీ5 ఫీచర్లు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6, ఏ6+ ఫీచర్లు చూస్తారా ?

మోటో జీ5 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

English summary
Motorola 45th Anniversary sale at Amazon; Discounts on Moto G5, Moto G5S, Moto Z2 Play, and others More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot