మోటరోలా 'అడ్మిరల్' అదిరింది...

Posted By: Super
    X

    మోటరోలా 'అడ్మిరల్' అదిరింది...

    వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందజేయడంలో మోటరోలా ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. మార్కెట్లో సాధారణంగా వేరే ఉత్పత్తలతో పోటీ ఉంటుంది. కానీ మోటరోలా విషయంలో అలా కాదు. తన ఉత్పత్తులకు తానే పోటీ. కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పడు కొత్త మొబైల్స్‌ ని పరిచయం చేస్తుంది. మోటరోలా కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనున్న మొబైల్ 'మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603'.

    మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603 మొబైల్ పవర్ పుల్ ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక ప్రాససెర్ విషయానికి వస్తే ఇందులో క్వాలికామ్ స్మాప్ డ్రాగెన్ MSM8655T ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 3.1 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు, 480*640 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603 మొబైల్‌ బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

    సిడిఎమ్ఎ 800, సిడిఎమ్ఎ 1900 రెండు సెల్యులర్ నెట్ వర్క్స్‌ని సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603 మొబైల్‌ మల్టీ టచ్ స్క్రీన్ ఫీచర్‌ని కలిగి ఉంది. మెసేజ్‌లు ఈజీగా పంపేందుకు గాను క్వర్టీ కీప్యాడ్‌ని రూపొందించడం జరిగింది. బ్లూటూత్, వై-పై లాంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు ప్రత్యేకం. మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603 మొబైల్‌ ఫీచర్స్ క్లుప్తంగా...

    మోటరోలా అడ్మిరల్ ఎక్స్‌టి603 మొబైల్‌ ధర, ప్రత్యేకతలు:

    ధర సుమారుగా రూ 24,000/-

    నెట్ వర్క్
    3G నెట్ వర్క్: CDMA 1xEV-DO rev.A
    2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz

    చుట్టుకొలతలు
    ఫామ్ ఫ్యాక్టర్: Candybar

    డిస్ ప్లే
    టైపు: TFT Capacitive Touchscreen
    సైజు : 3.1-inch
    కలర్స్, పిక్టర్స్: 16M Colors & 480 x 640 Pixels

    యూజర్ ఇంటర్ ఫేస్

    ఇన్ పుట్: Portrait QWERTY Keyboard
    Multi Touch
    Accelerometer sensor for UI auto-rotate
    Proximity Sensor
    Ambient Light Sensor

    సాప్ట్ వేర్
    ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
    సిపియు: Qualcomm MSM 8655 Single-Core Processor, 1GB DDR2 RAM

    స్టోరేజి కెపాసిటీ

    ఇంటర్నల్ మొమొరీ: 2GB ROM
    విస్తరించుకునే మొమొరీ: 16GB Internal Storage, Micro-SD card slot for expansion up to 32GB
    బ్రౌజర్: HTML, Flash, Android Browser, MMS, SMS, IM, Email, RSS, POP3/ IMAP

    కెమెరా
    ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, LED Flash, Auto Focus, Continuous Shot, Single Shot, Smile Shot
    వీడియో రికార్డింగ్: 720p HD Video Recording Capability
    సెకెండరీ కెమెరా: Yes

    కనెక్టివిటీ & కమ్యూనికేషన్
    డేటా: GPRS, EDGE, HSDPA
    బ్లూటూత్ & యుఎస్‌బి: v2.1 with EDR & v2.0 Micro USB
    వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
    హెడ్ సెట్: 3.5mm stereo headset jack
    రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter
    జిపిఎస్: A-GPS
    3జీ: Yes

    మ్యూజిక్ & వీడియో

    మ్యూజిక్ ఫార్మెట్: MP3, DNSe, AAC, AAC+, eAAC+
    వీడియో ఫార్మెట్: H.263, H.264, MPEG4, 3GP, MP4

    బ్యాటరీ
    టైపు: Li-Ion 1860mAh Standard Battery

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more