సైలెంట్‌గా వచ్చేసింది..!!

ఏ విధమైన హడావుడి లేకుండా సత్తా చాటే దమ్మున్న మోటరోలా తాజాగా దేశీయ మొబైల్ విపణిలో ‘మోటరోలా ఆట్రిక్స్ 2’ పేరుతో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్లు:
* 4.3 అంగుళాల క్వాలిటీ హై డెఫినిషన్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్) ,
* 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్).
* వీజీఏ ఫ్రంట్ కెమెరా.
* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ (1080 పిక్సల్).
* 1జీబి డ్యూయల్ ఛానల్ ర్యామ్, 8జీబీ రోమ్.
* 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ.
* మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్.
* జీపీఆర్ఎస్ (క్లాస్ 12).
* ఎడ్జ్ (క్లాస్ 12).
* 4జీ కనెక్టువిటీ,
* వై-ఫై (802.11),
* యూఎస్బీ (V2.0),
* బ్లూటూత్ (V2.1),
* ఇన్‌ఫ్రా రెడ్ పోర్టు,
* జీపీఎస్ ఫెసిలిటీ,
* 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, (WCDMA 850/1900/2100)
* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్.
* బ్యాటరీ టాక్ టైమ్ 510 నిమిషాలు,
* ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* 1GHz డ్యూయల్ కోర్ 3డి యాక్సిలరేషన్ ప్రాసెసర్.
* ధర రూ.23,000.


Click it and Unblock the Notifications








