మోటకొలా ఆట్రిక్స్ ఇప్పుడు ఇండియాలో..!!

By Prashanth
|
Motorola Atrix 2


ఏ విధమైన హడావుడి లేకుండా సత్తా చాటే దమ్మున్న మోటరోలా తాజాగా దేశీయ మొబైల్ విపణిలో ‘మోటరోలా ఆట్రిక్స్ 2’ పేరుతో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్లు:

4.3 అంగుళాల క్వాలిటీ హై డెఫినిషన్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్) , 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ (1080 పిక్సల్), 1జీబి డ్యూయల్ ఛానల్ ర్యామ్, 8జీబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), 4జీ కనెక్టువిటీ, వై-ఫై (802.11), యూఎస్బీ (V2.0), బ్లూటూత్ (V2.1), ఇన్‌ఫ్రా రెడ్ పోర్టు, జీపీఎస్ ఫెసిలిటీ, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, (WCDMA 850/1900/2100), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్యాటరీ టాక్ టైమ్ 510 నిమిషాలు, ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1GHz డ్యూయల్ కోర్ 3డి యాక్సిలరేషన్ ప్రాసెసర్,

ధర రూ.23,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X