తుదిమెరుగులు దిద్దుకుంటున్న ‘మోటరోలా ఆట్రిక్స్’!

Posted By:

తుదిమెరుగులు దిద్దుకుంటున్న ‘మోటరోలా ఆట్రిక్స్’!

 

మరో అత్యుత్తమ స్మార్ట్ మొబైల్‌ను మోటరోలా వ్ళద్ధి చేస్తుంది. ‘మోటరోలా ఆట్రిక్స్ 3’ నమూనాలో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పలు కీలక అంశాలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రెండు హై డెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్‌లను చైనా విపణిలో విడుదల చేసిన మోటరోలా తాజా ఆవిష్కరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తో్ంది.  త్వరలో  అంతర్జాతీయ మార్కెట్లోకి రానున్న ఆట్రిక్స్ 3 పై అంచనాలు ఊపందుకుంటున్నాయి.

మోటరోలా ఆట్రిక్స్ 3 ఫీచర్లు :

*   హై డెఫినిషన్ డిస్‌ప్లే,

*   క్వాడో కోర్ టెగ్రా 3 ప్రాసెసర్,

*   10 మెగా పిక్సల్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),

*   2జీబి ర్యామ్,

* 3300mAh బ్యాటరీ,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot