ఆ ఫోటో లీక్.. మైమరిపిస్తున్న సొగసు

Posted By: Staff

ఆ ఫోటో లీక్.. మైమరిపిస్తున్న సొగసు

 

మొబైల్ తయారీ దిగ్గజం మోటరోలా స్లీక్ (సొగసైన) స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. మోటరోలా బ్లేడ్‌గా రూపుదిద్దుకున్న ఈ  హ్యాండ్‌సెట్  ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇండియాలో లభ్యమవుతన్న సొగసరి స్మార్ట్‌ఫోన్‌లలో ఈ డివైజ్ ఉత్తమమైనదిగా ఉంటుందని  టెక్ కోవిదులు అంచనా వేస్తున్నారు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోరం Mfunz ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ముఖ చిత్రాన్ని విడుదల చేసింది.

ఫోన్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు (అంచనా):

* 13 మెగా పిక్సల్ హె‌డెఫినిషన్ కెమెరా,

*   సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 3300 బ్యాటరీ,

*   టచ్ స్ర్కీన్,

*   స్లీక్ డిజైన్,

*   ఇమేజ్ సెన్సార్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot