ఎవరా ఒక్కరు...?

By Super
|
Motorola Droid 4 and Sony Xperia S


హై క్వాలటీ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల విభాగంలో ఆ బ్రాండ్‌లు నేనంటే నేనంటూ దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో దిగ్గజ కంపెనీలైన మోటరోలా (Motorola), సోనీ ( Sony)లు మరోసారి తమ జాతకాలను పరీక్షించుకోనున్నాయి. ‘డ్రాయిడ్ 4’ మోడల్‌లో మోటరోలా, ‘ఎక్స్ పీరీయా S’ నమూనాలో సోనీలు హైఎండ్ స్మార్ట్ ఫోన్‌లను వ్ళద్ధి చేసాయి. ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ డివైజ్‌లు మార్కెట్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టస్తున్నాయి.

 

సోనీ ఎక్స్‌పీరీయా ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, * 1500 MHz డ్యూయల్ కోర్ క్వాల్కమ్ MSM 8260 ప్రాసెసర్, * 4.3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * 12.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * 32జీబి ఎక్స్ టర్నల్ మెమరీ, * జీఎసఎమ్ నెట్ వర్క్ సపోర్ట్, * డేటా కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, ఎడ్జ్, WLAN, బ్లూటూత్, ఇన్‌ఫ్రా రెడ్ పోర్ట్, యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ స్టాండ్ బై 450 గంటలు, * క్యాండీబార్, * హెచ్టీఎమ్ఎల్, ఫ్లాష్ బ్రౌజర్, * బరువు 144 గ్రాములు.

 

మోటరోలా డ్రాయిడ్ 4:

* ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, * 1200 MHz డ్యూయల్ కోర్ T1 OMAP4430 ప్రాసెసర్, * 4.0 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * 8 మెగా పిక్సల్ హై డెఫినిషన్ రేర్ కెమెరా, * 1.3 మెగా పిక్సల్ హై డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * 32జీబి ఎక్స్ టర్నల్ మెమరీ, * సీడీఎమ్ఏ నెట్ వర్క్ సపోర్ట్, * డేటా కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, ఎడ్జ్, WLAN, బ్లూటూత్, ఇన్‌ఫ్రా రెడ్ పోర్ట్, యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ స్టాండ్ బై 204 గంటలు, * సైడ్ స్లైడర్ , * హెచ్టీఎమ్ఎల్, ఫ్లాష్ బ్రౌజర్,* బరువు 179 గ్రాములు

మార్కెట్ అంచనా మేరకు మోటరోలా డ్రాయిడ్ 4 ఇండియర్ మార్కెట్ విలువ రూ.38, 000 ఉండొచ్చని తెలుస్తోంది. సోనీ ఎక్స్ పీరియా విలువు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X