మోటరోలా కుటంబంలో కొత్తు లుక్..?

Posted By: Super

మోటరోలా కుటంబంలో  కొత్తు లుక్..?

 

కొత్త మోడళ్ల చేరికతో  మోటరోలా డ్రాయిడ్  ఫ్యామిలీ  తన  బలాన్ని మరింత పెంచుకుంటోంది. ఈ  కుటుంబం  నుంచి  స్లైడింగ్ మోడల్‌లో రాబోతున్న ‘మోటరోలా డ్రాయిడ్ 4’ పై మార్కెట్  అంచనాలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 13 వరకు నిర్వహించే ‘కన్స్యూమర్  ఎలక్ర్టానిక్ షో’లో  ఈ  స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేయునున్నారు.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

*  స్లైడింగ్ డిజైన్,

*  డిస్‌ప్లే 4 అంగుళాలు,

* qHD హైడెఫినిషన్  రిసల్యూషన్,

*  సులువైన టైపింగ్ కోసం క్వర్టీ కీబోర్డ్,

*  వేగవంతమైన పనితీరునందించే 1.2GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

*  సిస్టం మెమరీ 1జీబి,

*  స్టోరేజి మెమరీ 16జీబి,

*  మెయిన్ కెమెరా సామర్ధ్యం 8 మెగా పిక్సల్,

ధర మరియు ఇతర స్పెసిఫికేషన్ ల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot