ఇంటర్నెట్లో హాల్‌చల్ చేస్తున్న 'మోటరోలా డ్రాయిడ్ 4' ఫీచర్స్

Posted By: Staff

ఇంటర్నెట్లో హాల్‌చల్ చేస్తున్న 'మోటరోలా డ్రాయిడ్ 4' ఫీచర్స్

మోటరోలా మార్కెట్లోకి ఏ మొబైల్ ఫోన్ ప్రవేశపెట్టిన అందులో తన విశిష్టతను చాటుతుంది. రాబోయే కాలంలో మోటరోలా విడుదల చేయనున్న 'మోటరోలా డ్రాయిడ్ 4' మొబైల్ ఫోన్‌కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఇంటర్నెట్లో లీకైన 'మోటరోలా డ్రాయిడ్ 4' సమాచారం వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా..

యూజర్స్ కొసం ప్రత్యేకంగా 4ఇంచ్ డిస్ ప్లే‌తో స్క్రీన్‌ని రూపొందించడం జరిగింది. దీనిని Super AMOLED Advanced డిస్ ప్లేతో రూపొందించడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 1.2GHz OMAP4430ని నిక్షిప్తం చేయడం జరిగింది.

'మోటరోలా డ్రాయిడ్ 4' మొబైల్ ప్రత్యేకతలు:

• 4-inch screen (assuming Super AMOLED Advanced)
• Full 5-row "illuminated" keyboard
• RAZR styling
• 4G LTE
• Non-removable battery
• Android 2.3.5
• 1080p video recording (assuming 8MP)
• Front camera
• HDMI out
• MotoACTV syncing

పైన పేర్కోన్న సమాచారం కేవలం ఇంటర్నెట్లో ప్రముఖ టెక్నాలజీ బ్లాగుల వద్ద నుండి సేకరించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మోటరోలా కంపెనీ ఇంకా బయటకు వెల్లడించలేదు. త్వరలో 'మోటరోలా డ్రాయిడ్ 4' మొబైల్‌కి సంబంధించిన సమాచారం పూర్తిగా పాఠకులకు తెలియజేయడం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting