ఫిబ్రవరి తొమ్మిదనంటూ పుకార్లు..?

Posted By: Super

ఫిబ్రవరి తొమ్మిదనంటూ పుకార్లు..?

 

గత కొంత కాలంగా గ్యాడ్జెట్ ప్రేమికులను ఊరించి ఊపేస్తున్న మోటరోలా డ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 9న అంతర్జాతీయంగా విడుదలవుతందన్న పుకార్లు జోరందుకున్నాయి. నిజానికి ఈ ఫోన్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావల్సి ఉంది. పలు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల ఈ ఆవిష్కరణ వాయిదా పడింది. ఈ మొబైల్ విడుదలకు సంబంధించి మోటరోలా వర్గాల నుంచి ఏ విధమైనా స్పందనా లేదు.

‘మోటరోలా డ్రాయిడ్ 4’ ముఖ్య ఫీచర్లు:

* 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* క్వర్టీ కీప్యాడ్,

* 4 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

* బ్యాటరీ స్టాండ్ బై 204 గంటలు,

* ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యం 16జీబి,

* ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot