కత్తిలాంటి ఫీచర్స్‌తో 'మోటరోలా డ్రాయిడ్ రాజర్'

Posted By: Super

కత్తిలాంటి ఫీచర్స్‌తో 'మోటరోలా డ్రాయిడ్ రాజర్'

మోటరోలా మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. విడుదల చేసే ప్రతి మొబైల్‌లోను అత్యుత్తమమైన ఫీచర్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటి మోటరోలా విడుదల చేసిన 'మోటరోలా డ్రాయిడ్ రాజర్ ' మొబైల్ ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా...

'మోటరోలా డ్రాయిడ్ రాజర్ ' మొబైల్ ప్రత్యేకతలు:

డిస్ ప్లే

* స్క్రీన్ సైజు: 4.3 inch (101.60 mm)
* టైపు: Super AMOLED
* టచ్ స్క్రీన్: Multi-touch (Capactive)

సైజు & బరువు

* ఎత్తు: 130.7 mm (4.84 inch)
* వెడల్పు: 68.9 mm (2.68 inch)
* లోతు: 7.1 mm (0.47 inch)
* బరువు: 127.0 g

కనెక్టివిటీ & వైర్‌లెస్

* వై-పై: Yes (802.11b/g/n)
* వై-పై సంకేత నిక్షిప్త సందేహాం: WEP, WPA, WPA2
* Bluetooth 3.0

కెమెరా

* రిజల్యూషన్: 8.0 megapixels
* కెమెరా ఫీచర్స్:
o Records video
o Auto focus
o Digital zoom
o Flash
o Self-Timer
o Contact pictures
o Geo-tagging (location)
* సెకండరీ కెమెరా: Yes 1.3 megapixels

వేరే ప్రత్యేకతలు

* ప్లయిట్ మోడ్: Yes
* ఎఫ్ ఎమ్ ట్యూనర్: Yes
* టివి అవుట్: Yes

హార్డ్ వేర్

* సిపియు: 1200 MHz
* RAM: 1024 MB
* యుఎస్‌బి: 2.0 [Mass Storage Device, Charging]
* microUSB

బ్యాటర్ & పవర్

* బ్యాటరీ టైపు: Li-ion
* టాక్ టైమ్: 12 hours
* స్టాండ్ బై టైమ్: 204 hours
* కెపాసిటీ: 1780 mAh

సెల్యులర్ నెట్ వర్క్

* Network Technology: CDMA
* Network Technology: LTE
* CDMA Bands: 800, 1900
* Data tethering: Yes

ఇన్‌పుట్

* టైపు: Touchscreen

మీడియా

* ఆడియో: AAC, AAC+, AMR, MID, MP3, WMA
* వీడియో: h.263, h.264 / AVC, MPEG-4 (MP4), WMV

ఆడియో అండ్ వాయిస్

* 3.5mm ఆడియో జాక్: Yes
* స్పీకర్ ఫోన్: Yes
* వాయిస్ డయల్: Yes


సెన్సార్స్

* Accelerometer (motion)
* Amient light
* Proximity

మెమరీ

* 16 GB built-in memory
* Memory card: SD, microSD, microSDHC

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot