Home
Mobile

ఆదరణ మాత్రం అంబరాన్ని తాకుతుంది..!!

By Super
motorola Droid Razr XT910!!


స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు మొదలుకుని టాబ్లెట్ కంప్యూటర్ నిర్మాణ సంస్థల వరకు ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్‌నే ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ కోవకే చెందిన మోటరోలా ఇండియాలో రిలీజ్ చేసిన పలు స్మార్ట్ ఫోన్‌లకు 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్, జూన్ మధ్యలో ఈ నవీకరణలు ఉంటాయని మోటరోలా అధికార వర్గాలు ప్రకటించాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంతాలకు సైతం ఈ అప్‌డేట్ వర్తిస్తుంది.

మొట్టమొదటిగా ఈ అప్‌డేట్ ‘Droid Razr XT910’ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌కు వర్తిస్తుంది. వరసలో మరో హై‌ ఎండ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఆట్రిక్స్ ఉంది. మోటరోలా రూపొందించిన మోటరోలా జూమ్, జూమ్ 2 టాబ్లెట్ పీసీలకు సైతం ఈ అప్‌డేట్ వర్తించనుంది. పూరిపూర్ణమైన మల్టీ టాస్కింగ్ లక్షణాలకు కలిగి ఉన్న ‘ఆండ్రాయిడ్ 4.0 వోఎస్’ పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X