పాఠకులకు ఈరోజు 'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ ప్రత్యేకం

Posted By: Super

పాఠకులకు ఈరోజు 'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ ప్రత్యేకం

మోటరోలా వినూత్న ప్రయోగాలకు మారు పేరు. ఎక్కువ నాణ్యత గల మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్‌ని కస్టమర్స్‌కు అందించడంలో దిట్ట. అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా కొత్తగా విడుదల చేయనున్న 'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ ఫోన్ తమయొక్క ఖ్యాతిని ఇంకా ఇమడింపజేస్తుందని మోటరోలా ప్రతినిధులు వెల్లడించారు.

'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ చుట్టుకొలతలు 66.9 x 126.9 x 12.2 mm. మొబైల్ బరువు 158 గ్రాములు. మోటరోలా ఎలక్ట్రిఫై మొబైల్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.3.4తో రన్ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1000 MHz, NVIDIA Tegra2 250 AP20H ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందింజేందుకు గాను స్క్రీన్ డిస్ ప్లే సైజు 4.3 ఇంచ్‌లు. స్క్రీన్ డిస్ ప్లే రిజల్యూషన్ 540 x 960 ఫిక్సల్స్.
'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720పి ఫార్మెట్లో తీసేందుకు సహాకరిస్తుంది. మొబైల్ RAM కెపాసిటీ 1GB. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

మార్కెట్లో లభించే అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ధరని ప్రస్తుతానికి మార్కెట్లో వెల్లడించ లేదు. మరిన్ని 'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'మోటరోలా ఎలక్ట్రిఫై' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: CDMA 1xEV-DO rev.A
2G నెట్ వర్క్: CDMA 800, 1700/2100, 1900 MHz, GSM 850, 900, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 126.9 x 66.9 x 12.2 mm
బరువు: 157 grams or 5.57 oz
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: qHD Capacitive Touch Screen
సైజు : 4.3-inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 540 X 960 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch, Accelerometer sensor for UI auto-rotate, Proximity Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: Nvidia Tegra 2 Dual-core Processor
1GB DDR2 RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 16GB Onboard Memory Storage
విస్తరించుకునే మొమొరీ: MicroSD Card Slot for Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot