మోటరోలా సుపిరియర్ డిజైన్ ఈఎక్స్ 109 ఫీచర్స్

Posted By: Staff

మోటరోలా సుపిరియర్ డిజైన్ ఈఎక్స్ 109 ఫీచర్స్

అమెరికన్ కంపెనీ అయిన మోటరోలా మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన కస్టమర్స్‌‌ని ఏర్పరచుకుంది. ఎల్లప్పుడూ కస్టమర్స్ అభిరుచులకు తగ్గట్టుగా మోడల్స్‌ని తయారు చేసే మోటరోలా మార్కెట్లోకి కొత్తగా మోటరోలా ఎకనమిక్ సుపిరియర్ డిజైన్‌ని ప్రవేశపెట్టింది. దానిపేరు 'మోటరోలా మోటోకీ మిని ఈఎక్స్ 109'. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండడంతో పాటు టిఎఫ్‌టి డిస్ ప్లే దీని సొంతం. ఇక మొబైల్‌ని చేతిలో ఈజీగా ఇమడింప జేసుకునేందుకుగాను బరువు కేవలం 87గ్రాములుగా రూపోందించబడింది.

మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్‌లో ఈజీగా మెసేజింగ్ చేసేందుకు క్వర్టీ కీప్యాడ్ లేఅవుట్‌తో వెలువడింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 50MB మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32బిజి వరకు విస్తరించుకోవచ్చు. మొబైల్‌ని కొన్న తరుణంలో కంపెనీ 2జిబి మొమొరీని అందిస్తుంది. మోటరోలా మోటోకీ మిని ఈఎక్స్ 109 ఫీచర్స్‌ని గనుక నిశితంగా పరిశీలించినట్లైతే...

మోటరోలా మోటోకీ మిని ఈఎక్స్ 109 మొబైల్ ఫీచర్స్:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900 - SIM 1 & SIM 2
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100, HSDPA 850 / 1900 / 2100
ప్రకటించినది తేది: 2011, August
విడుదల తేది: Available. Released 2011, August

సైజు
చుట్టుకొలతలు: 102 x 59.5 x 12.8 mm
బరువు: 87 g

డిస్ ప్లే
టైపు: TFT
సైజు: 220 x 176 pixels, 2.0 inches, QWERTY keyboard

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: 200 entries, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 50 MB
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 2 MP, 1600x1200 pixels
వీడియో: Yes, @14fps
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
మెసేజింగ్: SMS, MMS, Email, IM
రేడియో: Stereo FM radio
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Brown
జిపిఎస్: No
జావా: Dual SIM (dual stand-by), MP3/AAC/WAV player, Image editor, Organizer

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 750 mAh
స్టాండ్ బై: Up to 500 h
టాక్ టైం: Up to 8 h 20 min


ధర సుమారుగా : రూ 3,000/-

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot