'మోటరోలా ఈఎక్స్ 124జి' మొబైల్ రివ్యూ

Posted By: Prashanth

'మోటరోలా ఈఎక్స్ 124జి' మొబైల్ రివ్యూ

మోటరోలా పురాతనమైన మొబైల్ ఫోన్ కంపెనీ. విడుదల చేసే ప్రతి ఉత్పత్తిలోను తనదైన శైలిని చూపెడుతూ ఉంటుంది. స్మార్ట్ పోన్స్ రంగంలో హై క్వాలిటీ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం జరిగింది. అంతర్జాతీయంగా మొబైల్ మార్కెట్లోకి 'మోటరోలా ఈఎక్స్ 124జి' అనే ఫోన్‌ని విడుదల చేయనుంది. మోటరోలా విడుదల చేయనున్న మోటరోలా ఈఎక్స్ 124జి కి సంబంధించిన సమాచారం వన్ ఇండియా మొబైల్ ప్రేమికులకు క్లుప్తంగా..

మోటరోలా ఈఎక్స్ 124జి మొబైల్ బరువు 79 గ్రాములు. ఈ మొబైల్‌ని అధునాతన ఎల్‌ఈడి టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 64MB RAM / 128 MB ROM మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ సహాయంతో మార్కెట్లో లభించే అన్ని రకాల మ్యూజిక్ ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తుంది. బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 910mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మోటరోలా ఈఎక్స్ 124జి మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు.

 మోటరోలా ఈఎక్స్ 124జి మొబైల్ ప్రత్యేకతలు:

* మోడల్ పేరు: EX124G

* నెట్‌వర్క్: GSM Dual-band GSM850/GSM1900 GPRS/EDGE

డిస్ ప్లే సైజు:

* 4.21 inches long x 2.28 inches wide x 0.48 inch thick

* 2.82 ounces

డిస్ ప్లే రిజల్యూషన్:

* 3.2" display resolution 240x400 pixels

* 262K TFT

* Touchscreen + stylus

కనెక్టివిటీ ప్రత్యేకతలు:

* Blue-tooth 2.1, USB high speed

* USB Micro B, Mass storage device.

మెమరీ & డేటా:

* Micro SD (up to 32GB)

* 64MB RAM / 128 MB ROM

మల్టీమీడియా & ఆడియో:

* 3 mega-pixel camera

* Video / Audio: H.263, Playback QCIF 30fps, Capture QCIF 15fps, MP3, AAC, AAC+, MIDI

* MPEG4 playback

* 3.5mm Audio Jack

* Music Player

* FM Radio

* Speaker-phone

* SMS/MMS/Email

బ్యాటరీ:

* Battery Motorola BQ50 SNN5804A 910 mAh Battery

* Talk Time: up to 3.3 hrs

* Digital Standby Time up to 10.4 days

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot