Home
Mobile

మోటరోలా ఫేస్‌బుక్ ఫోన్ ఈఎక్స్ 225..

By Super
Motorola’s Facebook Phone EX225
వోడాఫోన్, హెచ్‌టిసి మొదలగు కంపెనీలు మొబైల్ మార్కెట్లోకి ప్రత్యేకంగా ఫేస్‌‌బుక్ యూజర్స్ కోసం ఫేస్‌‌బుక్‌కి సంబంధించిన మొబైల్స్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కొవలోకి మరో కొత్త మొబైల్ తయారీదారు చేరనుంది. మోటరోలా కొత్తగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఫేస్‌బుక్ సేవలకు ఉపయోగపడనుంది. ఫేస్‌‌బుక్‌కి కోసమే విడుదల చేసిన హ్యాండ్ సెట్స్ హెచ్‌టిసి చాచా, వోడాఫోన్ 555 బ్లూ మాదిరే మోటరోలా ఫేస్‌‌బుక్ హ్యాండ్ సెట్ కూడా క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంది.

ఇంతకీ మోటరోలా విడుదల చేయనున్న ఆ హ్యాండ్ సెట్ పేరు ఏంటని అనుకుంటున్నారా.. మోటరోలా ఈఎక్స్ 225. మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ కీబోర్డ్‌ని ప్రత్యేకంగా పేస్‌బుక్ కోసమే తయారు చేయడమే కాకుండా కొన్ని బటన్స్ కూడా ప్రత్యేకంగా రూపోందిచడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ టిఎఫ్టి డిస్ ప్లే దీని సొంతం. మరిన్ని మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం..

మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
ప్రకటించినది తేది: Not officially announced yet
విడుదల తేది: Rumored

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 2.4 inches, QWERTY keyboard

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Yes, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0, HS

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.15 MP, 2048x1536 pixels
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
మెసేజింగ్: SMS, MMS, Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: No
జావా: SNS integration, MP4/H.263 player, Organizer, Voice memo,YouTube

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X