Home
Mobile

మోటరోలా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్స్‌టి 316

By Super
Motorola Fire XT316
మోటరోలా అమ్ముల పోది నుండి మార్కెట్లోకి కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. మోటరోలా విడుదల చేయనున్న కొత్త మోడల్ పేరు మోటరోలా ఫైర్ ఎక్స్ టి 316. మోటరోలా విడుదల చేయనున్న ఈ స్మార్ట్ పోన్ 600 MHz ARM 11 స్ట్రాంగ్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా Adreno 200 GPU క్వాలికామ్ MSM చిప్ సెట్ దీని సొంతం. ఇందులో ఉన్న ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ టాస్కింగ్ పనులను ఏకకాలంలో చేస్తుంది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. ఇక కీప్యాడ్ లే అవుట్ విషయానికి వస్తే స్టాండర్డ్ క్వర్టీ కీప్యాడ్ లేఅవుట్. మోటరోలా ఎక్స్ టి 316 మొబైల్ వెనుక భాగంలో 3.2 మెగా ఫిక్సల్ కెమెరా, ఇమేజి ఎడిటింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. మొబైల్‌తో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం. మోటరోలా ఎక్స్ టి 316 ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

మోటరోలా ఫైర్ ఎక్స్‌టి 316 మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA/UMTS 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 116.5 x 58 x 13.45 mm
బరువు: 110 grams
ఫామ్ ఫ్యాక్టర్: Side-Slider

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touchscreen
సైజు : 2.8-inch
కలర్స్, పిక్టర్స్: 256k Colors & 240 X 320 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Full Slide-Out QWERTY Keyboard, Accelerometer sensor for UI auto-rotate

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.3 Gingerbread OS
సిపియు: Qualcomm MSM7227-1 600MHz Single-Core Processor, Adreno 200 GPU, 256MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 150MB Internal Memory
విస్తరించుకునే మొమొరీ: Micro-SD Card Slot for 32GB Memory Expansion


కెమెరా
ప్రైమెరీ కెమెరా: 3 Megapixels, 2048

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X