మోటరోలా నుంచి స్టైలిష్ ఫోన్!!

By Super
|
Motorola Gleam+, a basic but stylish phone


ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీసంస్థ మోటరోలా ‘గ్లీమ్+’ మోడల్‌లో ఓ స్టైలిష్ హ్యాండ్ సెట్‌ను డిజైన్ చేసింది. మన్నికైన స్పెసిఫికేషన్‌లతో ఆకర్షణీయమైన శ్రేణిలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది.

* 2.8 అంగుళాల LED matrix డిస్‌ప్లే స్ర్కీన్,

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యతతతో),

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత.

* 512ఎంబీ ర్యామ్,

* 16జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

* జీపీఆర్ఎస్ సపోర్ట్,

* బ్లూటూత్ వర్షన్ 2.1 కనెక్టువిటీ,

* యూఎస్బీ పోర్ట్,

* 2జీ నెట్ వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ స్టాండ్ బై 17 రోజులు,

* WAP 2.0 బ్రౌజర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X