నోకియా బీట్ చేసింది.. అయినా టాప్ లేపుతుంది!!

By Srinivas
|

Motorola i867
అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో మోటరోలా ప్రత్యేక గుర్తింపు ఉంది. నోకియా వంటి దిగ్గజ బ్రాండ్లు మోటరోలా ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికి ప్రజాధరణ హెచ్చగా ఉండటంతో తన స్థానాన్ని పదిలపరుచుకోగలిగింది. తాజాగా ఈ బ్రాండ్ ‘మోటరోలా ఐ867’ నమూనాలో మల్టీ టచ్ స్మార్ట్‌ఫోన్‌ను వ్ళద్ధి చేసింది.

మోటరోలా ఐ867 ప్రధాన ఫీచర్లు:

 

* 3.1 అంగుళాల మల్టీ‌టచ్ స్ర్కీన్ (ప్రాక్సిమిటీ సెన్సార్), * 3 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్), * క్వాలిటీ వీడియో రికార్డింగ్, * అన్ లిమిటెడ్ ఫోన్ బుక్, * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * 512ఎంబీ ర్యామ్, * 2జీబి రోమ్, * 2జీబి ఎక్సటర్నల్ మెమెరీ, మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబికి పెంచుకనే వెసలుబాటు, * జీపీఆర్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై, బ్లూటూత్ (v2.1వర్షన్), యూఎస్బీ (v2.1 వర్షన్), * 2జీ,3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, * ఆండ్రాయిడ్ v2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం, *  1 GHz ఆర్మ్ v6 ప్రాసెసర్, *  WAP 2.0/ HTML బ్రౌజర్.

 

ఇండియన్ మార్కెట్లో మోటరోలా ఐ867 ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X