అక్టోబర్ 18న అమెరికాలో ఏమవుతుంది..?

Posted By: Staff

అక్టోబర్ 18న అమెరికాలో ఏమవుతుంది..?

అమెరికాలో మోటరోలా అక్టోబర్ 18న 'మోటరోలా డ్రాయిడ్ రార్'ని విడుదల చేయనుంది. 'మోటరోలా డ్రాయిడ్ రార్' స్మార్ట్ ఫోన్‌కి మోటరోలా స్పైడర్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. మోటోరలా మొదట అమెరికాలో విడుదల చేసి ఆ తర్వాత ఈ సంవత్సరం చివరలో ఇండియా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'మోటరోలా డ్రాయిడ్ రార్' స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ క్లుప్తంగా పరిశీలించినట్లేతే...

'మోటరోలా డ్రాయిడ్ రార్' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్
4G నెట్ వర్క్: LTE 700 MHz
3G నెట్ వర్క్: CDMA2000 1xEV-DO
2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: QHD Super AMOLED Touchscreen
సైజు : 4.3-inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 540 X 960 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-Touch, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android OS
సిపియు: 1.2GHz Dual-Core Processor

స్టోరేజి కెపాసిటీ
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for Memory Expansion Up To 32GB

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot