మోటరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!

Written By:

మార్కెట్ రీఎంట్రీతో సరికొత్త ఒరవడికి నాంది పలికిన మోటరోలా తన మోటో ఎక్స్ సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 'మోటో బై లెనోవో'('Moto by Lenovo') బ్రాండింగ్‌తో రాబోతున్నఈ ఫోన్ 5 అంగుళాల డిస్‌ప్లే, 4జీబి ర్యామ్ ఇంకా సింగిల్ సిమ్ కనెక్టువిటీతో రాబోతోంది. పోన్ పూర్తి స్పెక్స్ ఇంకా మార్కెట్ అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

మోటరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!

మోటరోలా ఇటీవల తన Shatterproof స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌‍లో పొందుపరిచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫోన్ క్రింద పడినప్పటికి ఎలాంటి ప్రమాదానికి లోను కాదు. షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు...

Read More : HP Spectre, ల్యాప్‌టాప్ అంటే ఇదే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘Moto X Force’ ప్రత్యేకతలు

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1440×2560పిక్సల్స్) విత్ మోటో షాటర్‌షీల్డ్ టెక్నాలజీ,

‘Moto X Force’ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆఫరేటింగ్ సిస్టం,

 

‘Moto X Force’ ప్రత్యేకతలు

2.0గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,

 

‘Moto X Force’ ప్రత్యేకతలు

ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

 

‘Moto X Force’ ప్రత్యేకతలు

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో)

 

‘Moto X Force’ ప్రత్యేకతలు

కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ), టర్బో చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

‘Moto X Force’ ప్రత్యేకతలు

32జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్ ధర రూ.49,999. 64జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్ ధర రూ.53,999.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot