Home
Mobile

Moto C వచ్చేసింది, రూ.5,999కే మీ సొంతం

అన్ని ప్రముఖ మొబైల్ షాపుల్లో ఈ ఫోన్‌లు దొరుకుతాయి.

By Sivanjaneyulu Bommu

రెడ్‌మి 4ఏ ఫోన్‌కు ప్రధాన పోటీగా భావిస్తోన్న Moto C ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ.5,999. దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లోని లీడింగ్ మొబైల్ షాపుల్లో ఈ ఫోన్‌లు దొరుకుతాయి.

Moto C స్పెసిఫికేషన్స్..

Moto C స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737M చిప్ సెట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, 2350mAh బ్యాటరీ, ఫోన్ బరువు 154 గ్రాములు.

మోటరోలా లాంచ్ చేయబోతోన్న కొత్త ఫోన్‌లు

మోటరోలా లాంచ్ చేయబోతోన్న కొత్త ఫోన్‌లు

2017లో మోటరోలా లాంచ్ చేయబోతోన్న కొత్త ఫోన్ లకు సంబంధించి రోజుకో ఆసక్తికర సమచారం వెలుగులోకి వస్తోంది. తాజాగా లీకైన మరో ఇమేజ్ ద్వారా మోటరోలా కొత్త ఎడిషన్ ఫోన్‌లకు సంబంధించి మరిన్ని వివరాలు బహిర్గతమయ్యాయి.

Moto gS, Moto gS+

Moto gS, Moto gS+

మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్‌కు సక్సెసర్ వర్షన్‌గా రావల్సి ఉన్న ఫోన్‌లను మోటో జీఎస్ ( Moto gS ), మోటో జీఎస్+ (Moto gS+) వేరియంట్‌లలో మోటరోలా లాంచ్ చేయబోతోన్నట్లు లీకైన్ రోడ్ మ్యాప్ ద్వారా తెలుస్తోంది.

డ్యుయల్ కెమెరా సెటప్‌

డ్యుయల్ కెమెరా సెటప్‌

Moto gS వర్షన్ మెటల్ బాడీతో పాటు 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరో వేరియంట్ మోటో జీఎస్+ 5.5 అంగుళాల అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Motorola launches Moto C smartphone in India at Rs 5,999. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X