Home
Mobile

Moto G5S Plus లాంచ్ అయ్యింది, రూ.13,999 నుంచి ప్రారంభం

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్...

By Sivanjaneyulu Bommu

మోటీ జీ5, స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లైన Moto G5S, Moto G5S Plusలను మోటరోలా మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో Moto G5S కేవలం ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర రూ.13,999.

అమెజాన్ ఇండియాలో మోటో జీ5 ప్లస్

అమెజాన్ ఇండియాలో మోటో జీ5 ప్లస్

మరొక మోడల్ Moto G5S Plus అమెజాన్ ఇండియాతో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ధర రూ.15,999. సేల్ నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమవుతుంది.

Moto G5S స్పెసిఫికేషన్స్..

Moto G5S స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 చిప్ సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

Moto G5S Plus స్పెసిఫికేషన్స్..

Moto G5S Plus స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Motorola Launches Moto G5S and Moto G5S Plus Smartphones in India. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X