మోటరోలా మొదటి ఆండ్రాయిడ్ టచ్‌స్క్రీన్ మొబైల్ మైల్‌స్టోన్ ప్లస్

Posted By: Staff

మోటరోలా మొదటి ఆండ్రాయిడ్ టచ్‌స్క్రీన్ మొబైల్ మైల్‌స్టోన్ ప్లస్

ఎట్టకేలకు మోటరోలా కూడా ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మొబైల్స్ ఫోన్స్ తయారీదారు లిస్ట్‌లో చేరింది. యునైటెడ్ స్టేట్స్‌లో మోటరోలా కంపెనీ మొట్టమొదటి అండ్రాయిడ్ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడం జరిగింది. దాని పేరే మోటరోలా 'మైల్ స్టోన్ ప్లస్'. గతంలో మోటరోలా కంపెనీ విడుదల చేసిన మైల్ స్టోన్ మొబైల్ ఆధారంగా 'మైల్ స్టోన్ ప్లస్‌'ని రూపోందించడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత పెద్దదైన వైర్ లెస్ సర్వీస్ ప్రోవైడర్ సెల్లార్ సౌత్ మోటరోలా మైల్ స్టోన్ ప్లస్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది.

అమెరికా దేశీయ మొబైల్ దిగ్గజం అయిన మోటరోలా తమయొక్క కస్టమర్స్‌ని ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోని ఉత్పత్తులను విడుదల చేయడం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో మోటరోలా మైల్ స్టోన్ మొబైల్ ధర $200గా నిర్ణయిండమైంది. మోటరోలా మైల్ స్టోన్ ప్లస్‌ని ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కి ఆధారంగా రూపోందించడం జరిగింది. ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే క్వర్టీ కీప్యాడ్‌ ఉండడం వల్ల టైపింగ్ చాలా ఈజీగా ఉంటుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.1 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండడంతో పాటు HVGA డిస్ ప్లే దీని సోంతం. ఈ మొబైల్ క్యాండీ బార్ కోవలోకి చేరుతుంది.

మోటరోలా మైల్ స్టోన్ ప్లస్ మొబైల్ ఫీచర్స్:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2
సిపియు: 1GHz OMAP processor
మెసేజింగ్: SMS, MMS, Email
ఎఫ్ ఎమ్ రేడియో: Yes
గేమ్స్: Yes
కలర్స్: Black
జిపిఎస్: Yes
జావా: Yes, via Java MIDP emulator, SNS integration, Google Search, Maps, Gmail, Talk, Document viewer

సైజు
చుట్టుకొలతలు: 119x60x13
బరువు: 133 gr

డిస్ ప్లే
టైపు: HVGA, 256K colors
సైజు: 3.1 inches,

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, Polyphonic(64), MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm జాక్: Yes

మొమొరీ
ఫోన్ బుక్: Yes
కాల్ రికార్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 512 MB
మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్: microSD, up to 32GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 7.2 Mbps
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi
బ్లూటూత్: Yes,
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా ఫీచర్స్
ప్రైమరీ కెమెరా: 5 MP, 2560x1920 pixels, Camera Flash, Auto Focus
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1450 mAh
స్టాండ్ బై: Up to 168 h
టాక్ టైం: Up to 4 h

విడుదల: Released August, 2011
ధర సుమారుగా: 17,999/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot