Just In
Don't Miss
- Sports
Inida vs Ireland 1st T20: స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడోచ్.. టీమిండియా ప్లేయింగ్ 11
- News
సాలు దొర-సెలవు దొర: బీజేపీ డిజిటల్ బోర్డుపై బాల్క సుమన్ ఫైర్, మోడీ బోర్డులే కాదు..!
- Finance
భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్
- Movies
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
- Lifestyle
మామిడి పండ్లను తిన్న వెంటనే ఇవి తినడం శరీరానికి ప్రమాదకరం; వీటిని అస్సలు తినకండి
- Automobiles
వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Flipkart లో Motorola స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు ! ఫోన్ల లిస్ట్ చూడండి.
మోటరోలా ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ప్రత్యేక సహకారంతో మోటో డేస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్‌లు మే 14 నుండి మే 18 వరకు తగ్గింపు ఆఫర్లతో Motorola G, E మరియు Edge సిరీస్‌ల స్మార్ట్ ఫోన్లను Flipkart నుండి తక్కువ ధరలకే కొనుగోలు చేయగలుగుతారు.

Moto G60
ఈ సేల్ లో సాధారణ బడ్జెట్ ధర శ్రేణిని నుంచి హై ఎండ్ ఫోన్లు వరకు ఆఫర్లతో అందుబాటులో ఉంటాయి. మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ అయిన Moto G60 ఫోన్ ధర రూ.14,999 కి అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ 108MP కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. Moto G60 శక్తివంతమైన Qualcomm Snapdragon 732G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 6.8 అంగుళాల HDR10 డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

Moto G31
ఈ సేల్ ఆఫర్ లో ఉన్న మరో స్మార్ట్ ఫోన్ పరికరం Moto G31. ఇది ధర రూ. 10,999. కి మీకు లభిస్తుంది. AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న Moto G31లో వేగవంతమైన పనితీరు కోసం MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 50 MP క్వాడ్-ఫంక్షన్ కెమెరా సిస్టమ్ మరియు 5,000 mAh బ్యాటరీ కూడా ఉన్నాయి. అదనంగా, ఎడ్జ్ 20 ఫ్యూజన్ వంటి ఎడ్జ్ ఫ్యామిలీలోని పరికరాలపై కూడా గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి, ఇది 10-బిట్ 90Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు క్వాడ్-రోల్ 108MP కెమెరా సెటప్‌తో వస్తుంది.

Edge 20 ఫ్యూజన్
ఈ సేల్ లో Edge 20 ఫ్యూజన్ ధర రూ. 18,999.గా ఉంది. అలాగే Motorola యొక్క ఫ్లాగ్‌షిప్, Motorola Edge 30 Pro, Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ మరియు 144Hz 10-bit POLED డిస్ప్లే మరియు అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది, ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 44,999.కి అందుబాటులో ఉంది.

Moto E40
ఇంకా మోటోరోలా e-సిరీస్‌కి సరికొత్త జోడింపు Moto E40, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లే, Unisoc T700 ప్రాసెసర్, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 5000mAh బ్యాటరీతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999. కి తగ్గింపు ఆఫర్ తో అమ్మకానికి ఉంది.

Flipkart లో జరిగే ఈ Moto Days sale లో Motorola అందించే ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లను గమనించండి.
* Moto G31 (4+64GB): సాధారణ ధర రూ. 12,999 .Flipkartలో Moto డేస్ సమయంలో రూ.10,999. లకు అందుబాటులో ఉంటుంది.
* Moto G60: సాధారణ ధర రూ. 17,999 . Flipkartలో Moto డేస్ సమయంలో రూ.14,999. లకు అందుబాటులో ఉంటుంది.
* Motorola Edge 20 Fusion (6+128GB): వాస్తవ ధర రూ. 21,499 . కానీ, Flipkartలో Moto డేస్ సేల్ సమయంలో ఈ ఫోన్‌ను రూ.18,999. కు కొనుగోలు చేయవచ్చు.
* Motorola Edge 30 Pro: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 49,999 . కానీ,Flipkart లో Moto డేస్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.44,999. లకు అందుబాటులో ఉంటుంది.
* Moto E40: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,199 . కానీ ,మీరు ఈ సేల్ స్మార్ట్ ఫోన్ ని ధర రూ.9,999. కి కొనుగోలు చేయవచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999