భారత్‌లో విడుదలైన మోటో ఇ (సెకండ్ జనరేషన్)

|
భారత్‌లో విడుదలైన మోటో ఇ (సెకండ్ జనరేషన్)

మోటో ఇ సక్సెసర్ వర్షన్ మోటో ఇ (సెకండ్ జనరేషన్)ను మోటరోలా మంగళవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోన్న ఈ రెండవ తరం ఫోన్ ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ బుధవారం అర్థరాత్రి నుంచి ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. 3జీ వేరియంట్ ధర రూ.6,999.

మోటో ఇ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, ఏ-జీపీఎస్ గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మోటో ఇ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, బ్లూ, గోల్డెన్ ఎల్లో, రాస్ప్‌బెర్రీ, పర్పిల్.

Best Mobiles in India

English summary
Motorola Moto E 2nd Gen With 3G Launched in India. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X