మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

|

భారత్‌లో పాగా వేసిన అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లతో పాట బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోన్న మైక్రోమాక్స్, కార్బన్ వంటి దేశవాళీ కంపెనీలకు ఘులక్ ఇస్తూ మోటరోలా ‘మోటో ఇ' పేరుతో సరికొత్త పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చంది.

ఆండ్రాయిట్ కిట్ క్యాట్ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.6,999. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‍‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (flipkart)ప్రత్యేకంగా విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది.

1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది. మోటరోలా ‘మోటో ఇ'స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

HTC Desire 210 Dual SIM:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Lenovo A680:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్క లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,898
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Nokia X:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,955
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Karbonn Titanium S1 Plus

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Gionee Pioneer P4:

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Micromax Canvas Doodle 3:

6 అంగుళాల ఎల్ సీడీ తాకే తెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకన సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Lava Iris 406q

4.0 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1700ఎమ్ఏహెచ్ లైఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
http://linksredirect.com/?pub_id=1845CL1760&url=http%3A//www.flipkart.com/lava-iris-406q/p/itmdvfykhkdbeudm%3Faffid%3DORGreynNicCOO

 

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

Intex Aqua N4:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,130
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

IBall Andi 4.5D Royale

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1700ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫొన్ ధర రూ.7,870
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

మోటరోలా ‘మోటో ఇ’..10 పోటీ ఫోన్‌లు

XOLO Q1000 Opus

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X