మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ 5 రూమర్లు

|

భారత్ మొబైల్ ఫోన్‌ల మార్కెట్లో మోటరోలా మొబైల్ ఫోన్‌ల ప్రయాణం మరింత దూకుడుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. మైక్రోమాక్స్, కార్బన్, లెనోవో వంటి మధ్య ముగింపు బ్రాండ్‌లకు ధీటుగా రూ.10,000 ధర శ్రేణిలో మోటరోలా ప్రవేశపెట్టబోతున్న ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ నెల 13వ తేదీన లండన్ ఇంకా న్యూఢిల్లీ నగరాల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రూ.8,999 ధర ట్యాగ్‌తో విక్రయించనున్నట్లు సమాచారం. త్వరలో విడుదల కాబోతోన్న మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వెబ్ మీడియాలో పలు ఆసక్తికర రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ 5 రూమర్లు

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ 5 రూమర్లు

మోటరోలా మోటో ఇ: డిస్‌ప్లే

అనధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మోటో ఇ 4.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్థ్యం 540 x 960పిక్సల్స్. అలాగే ఫోన్ మందం 6.2మిల్లీమీటర్లు.

 

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్  రూమర్లు

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ రూమర్లు

మోటరోలా మోటో ఇ: కెమెరా

అనధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ‘మోటో ఇ' 5 మెగా పిక్సల్ రేర్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా రిసల్యూషన్ సామర్థ్యం 2,592 х 1,944పిక్సల్స్, అలానే ఫోన్ ముందుభాగంలో 1.3 మెగా పిక్లస్ వీడియో కాలింగ్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

 

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్  రూమర్లు
 

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ రూమర్లు

మోటరోలా మోటో ఇ: బ్యాటరీ

అనధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ‘మోటో ఇ' స్మార్ట్ డివైస్‌లో 1,900ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ యూనిట్‌ను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ చార్జ్ పై రోజంతా బ్యాటరీ పనిచేస్తుందట.

 

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్  రూమర్లు

మే 13న మోటరోలా మోటో ఇ.. టాప్ రూమర్లు

మోటరోలా మోటో ఇ: ధర

అనధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఇండియన్ మార్కెట్లో ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999గా అంచనా వేస్తున్నారు. 4జీబి ఇంటర్నల్ మెమెరీని ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X