మోటరోలో మోటో ఇ @రూ.6,999
ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా, మోటో ఇ (Moto E)పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,999.ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ బుధవారం నుంచి ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్‌లను మార్కెట్లో ప్రత్యేకంగా విక్రయించనుంది.
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది.
1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా, మోటో ఇ (Moto E)పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,999.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ బుధవారం నుంచి ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్‌లను మార్కెట్లో ప్రత్యేకంగా విక్రయించనుంది.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ సపోర్ట్)తో ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ అలానే గ్లోనాస్‌తో కూడిన జీపీఎస్ ఫీచర్. 1980ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలతను పరిశీలించినట్లయితే 124.8x64.8x12.3మిల్లీ మీటర్లు, బరువు 142 గ్రాములు.

మోటరోలో మోటో ఇ @రూ.6,999
ప్రస్తుతం మోటరోలా మోటో ఇ, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యకానుంది.
మోటరోలో మోటో ఇ @రూ.6,999
మోటరోలో మోటో ఇ @రూ.6,999
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ సపోర్ట్)తో ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ అలానే
గ్లోనాస్‌తో కూడిన జీపీఎస్ ఫీచర్. 1980ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలతను పరిశీలించినట్లయితే 124.8x64.8x12.3మిల్లీ మీటర్లు, బరువు 142 గ్రాములు. ప్రస్తుతం మోటరోలా మోటో ఇ, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యకానుంది.


Click it and Unblock the Notifications








