మే 13న మోటో ‘ఇ’

Posted By:

మార్కెట్లో మోటో జీ స్మార్ట్‌ఫోన్ విజయవంతమవటంతో ఎనలేని ఉత్సాహంతో ఉన్న మోటరోలా, ఇండియన్ మార్కెట్లో మరో మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో ‘ఇ' ( Moto E) పేరుతో విడుదల కాబోతున్న ఈ సొగసరి స్మార్ట్ మొబైలింగ్ డివైస్ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇతర బ్రాండ్‌లకు సవాల్‌గా నిలవనుందన్న విశ్లేషణలు ఇప్పటికే వెబ్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. మోటో ఇ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మే 13వ తేదీని భారత్‌తో పాటు లండన్‌లో ఏక కాలంలో నిర్వహించనున్నారు.

 మే 13న మోటో ‘ఇ’

మోటో ‘ఇ' కీలక స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే):

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1900ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot