Moto E3 Powerతో తలపడుతున్న 10 పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా తన కొత్త ఫోన్ 'Moto E3 Power'ను సోమవారం మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. ధర రూ.7,999.

Read More : తక్కువ ఖర్చుతో సొంతంగా కంప్యూటర్ తయారు చేయటం ఎలా..?
స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ, న్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ 2, క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ lOW రాపిడ్ చార్జ్. Moto E3 Powerతో తలపడుతున్న 10 పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy On5 Pro
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో
బెస్ట్ ధర రూ.8690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Xiaomi Redmi 3S
షియోమీ రెడ్మీ 3ఎస్
బెస్ట్ ధర రూ. 6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Samsung Galaxy On7
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7
బెస్ట్ ధర రూ. 10,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Lenovo Vibe K5 Plus
లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Asus Zenfone Max
Asus Zenfone Max
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Coolpad Note 3
కూల్‌ప్యాడ్ నోట్ 3
బెస్ట్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

Lyf Water 7
లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.7,870
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ కీలక ఫీచర్లు

LeEco Le 1s Eco
లీఇకో లీ1ఎస్ ఇకో
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

Panasonic Eluga A2
Panasonic Eluga A2
బెస్ట్ ధర రూ.8,345
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ కీలక ఫీచర్లు

Xiaomi Redmi Note 3
షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ కీలక ఫీచర్లు


Click it and Unblock the Notifications








