జూలై 12న Moto E4 Plus, రూ.10,000 ఫోన్‌లో ప్రత్యేకతలెన్నో?

50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ...

|

Moto E4 Plus ఇండియాలో లాంచ్‌కు సమయం దగ్గర పడుతోంది. జూలై 12న ఈ ఫోన్ భారత్‌లో విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించిని ప్రెస్ ఇన్వైట్స్‌ను మోటరోలా అన్ని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్‌లకు పంపటం జరిగింది. మార్కెట్లో ఈ ఫోన్ రూ.10,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

 
జూలై 12న Moto E4 Plus, రూ.10,000 ఫోన్‌లో ప్రత్యేకతలెన్నో?

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,MediaTek MT6737 చిప్‌సెట్ (ఇండియా వర్షన్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

 
జూలై 12న Moto E4 Plus, రూ.10,000 ఫోన్‌లో ప్రత్యేకతలెన్నో?

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

Best Mobiles in India

English summary
Motorola Moto E4 Plus with 5,000mAh Battery To Hit Indian Markets on July 12. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X