Home
Mobile

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.2000 ధర తగ్గింపు!

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన మోటో జీ పై మోటరోలా రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా మోటో జీ 8జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,499కి సొంతం చేసుకోవచ్చు. 16జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ధర తగ్గింపు వివరాలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బుధవారం వెల్లడించింది. మోటరోలా మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.2000 ధర తగ్గింపు!

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-పై, బ్లూటూత్,జీపీఎస్),
2070 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Motorola Moto G Price Reduced By Rs 2,000 For a Limited Time. Read more in Telugu Gizbot........
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X