మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

Written By:

మోటరోలా అప్‌కమింగ్ ఫోన్ మోటో జీ4 విడుదల నేపథ్యంలో మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు భారీ ధర తగ్గింపును అందుకున్నాయి.

 మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

ఈ రెండు ఫోన్‌లను రూ.1000 తగ్గింపులో Flipkart,Amazon Indiaలు విక్రయిస్తున్నాయి. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో మోటో జీ3 ధర రూ.9,999గా ఉండగా, మోటో జీ టర్బో ఎడిషన్ ధర రూ.11,499గా ఉంది. ఈ రెండు ఫోన్‌ల పై ధర తగ్గింపుతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో మోటో జీ3 పై రూ.8,000 వరకు, మోటో జీ టర్బో ఎడిషన్ పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

Read More : మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. 3 అడుగుల నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నప్పటికి ఫోన్‌కు ఏం కాదు.

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలగి ఉంటుంది. ( కెమెరాలోని ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్గ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ 1280x720పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ డిస్ ప్లేకు మరింత రక్షణ కవచంలా నిలుస్తుంది.

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 (ఎంఎస్ఎమ్ 8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ ఫిల్టర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోటో జీ3, మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 రేటింగ్‌తో పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ ఫోన్ మూడు అడుగుల నీటిలో 30 నిమిషాలు ఉండగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G (Third-generation), Moto G Turbo Edition, price dropped ahead of Moto G4 launch in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot