Home
Mobile

Moto E కొత్త వర్షన్ రూ.5,164కే!

By Sivanjaneyulu

మోటో జీ4, మోటో జ4 ప్లస్‌లతో పాటు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకుచ్చేందుకు మోటరోలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూడో ఫోన్ లేటెస్ట్ వర్షన్ 'మోటో ఇ' అయిఉండొచ్చని రూమర్ మిల్స్ అంచనా వేస్తున్నాయి. మిడ్ రేంజ్ స్పెక్స్‌తో రాబోతున్న కొత్త 'మోటో ఇ' బేస్ మోడల్ ధర రూ.5,164గా ఉండొచ్చని పలు లిస్టింగ్స్ సూచిస్తున్నాయి. అనధికారిక వర్గాల సమచారం ఆధారంగా సేకరించిన వివరాల మేరకు కొత్త వర్షన్ మోటో ఇ ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉండొచ్చు...

Read More : ఓపెన్ సేల్ పై Redmi Note 3

మోటో ఇ లేటెస్ట్ వర్షన్ రూమర్ స్పెక్స్

మోటో ఇ లేటెస్ట్ వర్షన్ రూమర్ స్పెక్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాడ్-సెంటర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్,

మోటో ఇ లేటెస్ట్ వర్షన్ రూమర్ స్పెక్స్

మోటో ఇ లేటెస్ట్ వర్షన్ రూమర్ స్పెక్స్

మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 మోటో జీ4 స్పెసిఫికేషన్స్

మోటో జీ4 స్పెసిఫికేషన్స్

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా రాబోతోన్న మోటో జీ4కు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో లీకైన కొన్ని ఫోటోలు ఈ ఫోన్‌కు సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అలానే స్పెసిఫికేషన్‌లను తెలియజేస్తున్నాయి. మోటో జీ4 వెనుక భాగంలో డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో కూడిన కెమెరా సెటప్‌తో పాటు సెకండీ మైక్రోఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

 మోటో జీ4 స్పెసిఫికేషన్స్

మోటో జీ4 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే... 16 జీబి ఇంటర్నల్ మెమరీ, యూరోప్ రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ ధర 280 యూరోలు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18,000.

 మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్

మోటో జీ4కు బిగ్గర్ వర్షన్ గా జీ4 ప్లస్‌ను కూడా మోటరోలా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు @evleaks తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది.5.5 అంగుళాల డిస్‌‍ప్లే, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి స్పెక్స్‌తో రాబోతున్న ఈ ఫోన్ ధర ఇంచుమించుగా రూ.21,000 ఉండొచ్చు.

ఇండియాలో ఎప్పుడంటే..?

ఇండియాలో ఎప్పుడంటే..?

మోటరోలా తన మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను జూన్ 9న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం.

Best Mobiles in India

English summary
Motorola Moto G4 and G4 Plus To Debut on June 9: All You Need to Know. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X